
Manchodu Mani Media
June 10, 2025 at 08:00 AM
*జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.*
*డీజీపీకి లేఖ రాసిన జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్.*
*మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జాతీయ మహిళా కమిషన్.*
*మీడియా కథనాలన్నీ సుమోటోగా తీసుకున్నట్లు జాతీయ మహిళా కమిషన్ వెల్లడి.*
*జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ లేఖ.*
*వెంటనే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న మహిళా కమిషన్.*
*ఎలాంటి చర్యలు తీసుకున్నారో 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న జాతీయ మహిళా కమిషన్.*
👍
✌
4