Manchodu Mani Media
Manchodu Mani Media
June 10, 2025 at 05:45 PM
కుట్రలు ఆపని జగన్.. ఏలూరు సాక్షి కార్యాలయం దహనం అంటూ కొత్త డ్రామా.. మహిళల మీద కామెంట్స్ డైవర్ట్ చేయటానికి కొత్త ఎత్తుగడ వేసిన జగన్. రెండు నెలల క్రితం ప్యాలెస్ ముందు గార్డెన్ తానే తగలబెట్టుకుని, చంద్రబాబు గారి మీద తోసినట్టు, ఈ రోజు ఏలూరులో సాక్షి కార్యాలయనికి తామే నిప్పు పెట్టుకుని, టిడిపి పై తోసేస్తున్నాడు. ఆ రోజు సీసీ ఫూటేజ్ పోలీసులు ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు, ఈ రోజు ఇవ్వటం లేదు.
😮 1

Comments