TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
May 14, 2025 at 06:08 AM
బినామీల దొంగలమ్మ .... బిఆర్ఎస్ దొంగలమ్మ.. గులాబీల దొంగలమ్మ .... గూడుపుఠాణి దొంగలమ్మ పొలిటికల్ ఫండింగ్ కు ఈఎస్ఐ, పీఎఫ్ సొమ్ము? -అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాకం బీఆర్ఎస్ బినామీలే నిర్వాహకులు! ఆడలేదు.. ఈదలేదు.. ఏడలేదు ఎందెందు వెదికినా అందందు కలదు కదయ్యా దోపిడీ.. ఉద్యోగుల ఖాతాల్లో డబ్బు జమచేయకుండా మాయాజాలం ప్రశ్నించిన వారికి బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ఏజెన్సీల పరిధిలో సుమారు 2 లక్షలకు పైగానే ఉద్యోగులు దశాబ్ద కాలంగా కొనసాగుతున్నదందా... ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
Image from TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST: బినామీల దొంగలమ్మ .... బిఆర్ఎస్ దొంగలమ్మ..  గులాబీల దొంగలమ్మ .... గూడుప...
👍 1

Comments