TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
May 16, 2025 at 04:57 AM
పింకీల దశాబ్దపు దోపిడీ పాలనలో సాంతం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పితే రాష్ట్రం విశ్వవ్యాప్తంగా తలమానికం అయ్యే పని ఒక్కటి చేశారా?! కేంద్రం అవార్డులు ఇచ్చుడు…పింకీలు భుజాలు ఎగరేసుడు తప్పితే నిజంగా పొగడ్తలు పొందిన దాఖలాలు ఉన్నాయా?! అవార్డులిచ్చిన కేంద్రానికి అవినీతి కనబడకపోయే.. జబ్బలు చరుసుకునే పింకీలకు కాళేశ్వరం బొక్కలు కనబడకపోయే…?! ఈనాడు ప్రజాపాలనలో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుంటే ఫాంహౌజ్ లో పరేషన్ మొదలైంది. పదేండ్లు చేయని పనులు రెండేండ్లల్లో అవుతుంటే పింకీలకు నిద్రపట్టడం లేదు సుమీ…!!
Image from TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST: పింకీల దశాబ్దపు దోపిడీ పాలనలో సాంతం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్పితే ర...
👍 1

Comments