TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
May 16, 2025 at 06:21 AM
పాలమూరు గర్వకారణం - పిల్లలమర్రి!
ప్రపంచ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన మహావృక్షం పిల్లలమర్రి, భారతదేశంలోని అతి పెద్ద వృక్షాలలో మూడవది. (16వ తేదీ) ప్రపంచ సుందరిమణులు (మిస్ వరల్డ్ కంటేస్టెంట్లు) ఈ మహా వృక్షాన్ని దర్శించనున్నారు.