
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
May 17, 2025 at 04:06 AM
ఆకతాయిలు... బత్తాయిలు... గులాబీలకు బాగా ముదిరింది.
పిచ్చి అందామా? వెర్రి అందామా? అహంకారం అందామా?
సైన్యాధిపతి, సైన్యం కట్టుదిట్టంగా యుద్ధ వ్యూహాలకు పదునుపెట్టి పోరాడి గెలిపించారు.. అందుకు మోడీబాబాగారి కాళ్ళమీద పడాల? సైన్యానికి మద్దతునిచ్చి సైనికులకు అండగా కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ప్రజలు మోడీగారి కాళ్ళు మొక్కలా?
పాకిస్తాన్ ఇదే మత పిచ్చితలకెక్కి అభివృద్ధి పక్కనపెట్టి ఉగ్రవాదానికి పెద్దపీట వేసింది.. ఇప్పుడు బిచ్చమెత్తుతుంది.. అదే బాటలో వీళ్ళు వెళుతుంటారా? రోజురోజుకు ఘోరంగా తయారైతుర్రు
