TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 7, 2025 at 08:15 AM
నాకేం తెల్వదు..
నాకేం గుర్తులేదు..
కూళేశ్వరం కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్… దాని లోగుట్టు మామ అల్లుళ్ళకే ఎరుక.
నేను పేరుకు ఆర్ధిక మంత్రినే గానీ…పెత్తనమంతా మామ..అల్లుళ్ళదే..!!
ఖజానా నా చేతిలో ఉన్నా దానికి బొక్క ఎలా పడింది నాకు తెల్వదు.
కల్వకుంట్ల వాపుకు కట్టు బానిసలా పనిచేసినమే తప్పితే మాకేం తెల్వదు.
మేము నిమిత్తమాత్రులమని… కాళేశ్వరం కూలడం వెనక కర్త..కర్మ..క్రియ కేసియారే నని కాళేశ్వరం విచారణ కమీషన్ కు వెల్లడించిన మాజీ మంత్రి..మల్కాజ్ గిరి ఎంపీ
👍
1