TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 11, 2025 at 04:48 AM
విచారణ కమిషన్ ముందు అప్పటి పైసల మంత్రి… నీళ్ళ మంత్రి నీళ్ళు నమలవట్టే.. అందుకని కేసీఆర్ కి నోటీసులిచ్చి పిలిస్తే పింకీలు నీల్గవట్టే...!! 👉అదంతా కాదు భయ్…సింపుల్ గా ఒకటే ప్రశ్న…!! ⁉️కాళేశ్వరం ఎందుకు కట్టినవ్.. ఖజానా ఎందుకు ఖాళీ చేసినవ్..?! ⁉️నా మెదడు ఖర్సు పెట్టినా అన్న ప్రాజెక్టుకు ₹ 1,27,000 కోట్ల ఖర్సు ఎట్లైంది?! గివి చెప్పు చాలు..!! కాళేశ్వరం కూలిందో లేదో ప్రజలకు తెలుసు… అది కూలిందని ప్రజలు నమ్మబట్టే మీ ప్రభుత్వాన్ని ఓటుతో కూల్చిండ్రు అనే విషయాన్ని మరవకండి పింకీస్...!!
Image from TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST: విచారణ కమిషన్ ముందు అప్పటి పైసల మంత్రి… నీళ్ళ మంత్రి నీళ్ళు నమలవట్టే.....

Comments