TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
TPCC SOCIAL MEDIA KARIMNAGR DIST
June 11, 2025 at 01:34 PM
తలకాయ - అన్నారం మెడకాయ - సుందిళ్ల గుండెకాయ - మేడిగడ్డ తలకాయ మెడకాయ లేనోళ్ళు, గుండెలో గులాబీ కాయ గట్టినోళ్లు మాట్లాడేది ఒక్కటే కాళేశ్వరం తలకాయ, మెడకాయ, గుండెకాయ లేకున్నా మస్తు పంటలు పండుతున్నాయి. ఇది బాపు బొమ్మ గీసి కట్టిన కూలేశ్వర ఫలితం అని ఇప్పుడున్న పిల్లకాయలు అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్న, నల్ల పోచమ్మ లకు నీళ్లు తలకాయ,మెడకాయ, గుండెకాయ నుండి వస్తలే.. కాంగ్రెస్ కట్టిన తల్లి గోదారమ్మ సలవా SRSP, ఎల్లంపల్లి నుండి వస్తున్నాయ్ మట్టితో కట్టిన కట్టడాలు కాబట్టి పిల్లకాయలు బాగున్నాయ్, అదే సీసీ తో కట్టిన పై కాయలు కమిషన్ల కక్కుర్తికి కల్తీ అయి పుర్రెలు వాసినై, ఆ కక్కుర్తితో బి.ఆర్.ఎస్ కు బీటలు పారినై
👍 1

Comments