
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
May 14, 2025 at 03:29 PM
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,మే.15,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - వసంత ఋతువు
వైశాఖ మాసం - బహుళ పక్షం
తిథి:తదియ రా1.38 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ మ12.24 వరకు
యోగం:శివం ఉ5.49 వరకు
తదుపరి సిద్ధం తె 5.44 వరకు
కరణం:వణిజ మ1.03 వరకు
తదుపరి భద్ర రా1.38 వరకు
వర్జ్యం:రా8.56 - 10.39
దుర్ముహూర్తము:ఉ9.47 - 10.38
మరల మ2.54 - 3.45
అమృతకాలం:లేదు
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.32
ప్రదోష కాలం : 5.59 - 6.19pm
సూర్యాస్తమయం:6.19
సరస్వతీ నదీ పుష్కరములు ప్రారంభం
(15 వతేదీ నుండి 26వ తేదీ వరకు)
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
🙏
❤️
👍
👌
🦚
⚖
💛
🙇
🤮
120