YBR Education Telugu
May 20, 2025 at 06:12 AM
*Test-1 ను ఉచితంగా పెట్టడం జరిగింది. అభ్యర్థులు వినియోగించుకోగలరు... ఎన్నిసార్లైనా ఒకే ప్రశ్న పత్రాన్ని రాయవచ్చు... ఒకే ప్రశ్న పత్రం ఎన్ని సార్లు రాసిన జంబ్లింగ్ విధానంలోనే ఉంటుంది. ఒక ప్రశ్న పత్రంలో మొదటిసారి చూసిన ఒకటో ప్రశ్న రెండోసారి అదే ప్రశ్న పత్రంలో ఆ ప్రశ్న ఒకటో ప్రశ్నగా ఉండదు.. నూతన Update Version తో జరుగుతుంది.*
Note: ప్రశ్నలు జాగ్రత్తగా చదివి చేయండి.
