YBR Education Telugu
May 23, 2025 at 04:41 AM
*Inspirational Words* *_ఎన్ని ఉద్యోగాలు ఉన్నా అందులో మనదొకటి అని ఫిక్స్ అయ్యి చదువుతావా లేక పోటీ ఎక్కువ ఉందని వదిలేస్తావా!!_* *_ఒక సబ్జెక్టుకి పది పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకుంటావా... లేక ఒకే పుస్తకం 10 సార్లు చదివి ఉద్యోగం సాధిస్తావా!!_* *_నిజాయితీగా పనిచేసి కష్టాన్ని నమ్మి ఉద్యోగం సాధించా అని మీ ఊళ్లో ఆహ్వానింపబడతావా లేక ఏ ఉద్యోగం సాధించలేదని అవమానింపబడతావా!!_* *_తాత్కాలిక ఆనందాల కోసం సామాజిక మాధ్యమాలతో సహజీవనం చేస్తావా లేక మరో జీవితాన్ని ఇచ్చే ఉద్యోగం కోసం కష్టపడతావా!!!_* *నిర్ణయం నీ చేతుల్లోనే....* YBR Academy Bhaskararao Surada.
😂 1

Comments