YBR Education Telugu
May 31, 2025 at 01:45 PM
*రేపు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు Wish you all The Best* *_పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు.._* 👉 ఈరోజు రాత్రి వీలైనంత తొందరగా నిద్రపోండి.. పుస్తకాలు అస్సలు తీయకండి. 👉 మీరు ఇప్పటివరకు చదివినవి అన్ని మర్చిపోయినట్టు ఉంటుంది ఏం కంగారు పడొద్దు.. అన్ని గుర్తుంటాయి... చదివినవి గుర్తుకు రావట్లేదని పుస్తకాల తీయొద్దు.. 👉 హాల్ టికెట్ , రెండు బాల్ పాయింట్ పెన్లు , ఐడెంటి ప్ర ప్రూఫు(aadhar or Pan card) పట్టుకు వెళ్ళండి.. అన్ని వచ్చు అనుకొని ని ప్రశాంతమైన మనసుతో పరీక్షకు హాజరు అవ్వండి. 👉OMR ను చాలా జాగ్రత్తగా నింపండి. ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్విజిలేటర్ కు అడగండి. 👉 ప్రశ్నాపత్రంలో మొదటిగా మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి... ఏదో ఒక ప్రశ్నకు సమాధానం గుర్తుకు రాలేదని అదే ప్రశ్న దగ్గర సమయం వృధా చేయొద్దు!! 👉 ఈ ఒక్క పరీక్ష చక్కగా రాస్తే ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది!! మీ ఉద్యోగం కోసం మీ తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు... ఇది మనసులో పెట్టుకొని చక్కగా రాయండి. Thank you, YBR Academy Bhaskararao Surada.
❤️ 🙏 4

Comments