YBR Education Telugu
June 1, 2025 at 01:33 AM
*ఈరోజు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష రాయబోతున్న అభ్యర్ధులందరికీ Wish you all The Best*
👉 ప్రకటన, హేతువు లాంటి ప్రశ్నలు కనిపిస్తే మొదటి Option కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి (A,R సరైనవే Aకు R సరైన వివరణ)
👉 ఇచ్చిన Optionsలో పైవన్నీ కనిపిస్తే ఆ Option కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.
👉ఇచ్చిన Optionsలో పైవేవీ కావు కనిపిస్తే ఆ Option కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.
Note:
అధిక పాత ప్రశ్న పత్రాల్లో ఇవి ఎక్కువ కనిపిస్తాయి కనుక తెలియపరచడం జరిగింది. ఇది కేవలం Analysis మాత్రమే..ప్రశ్న జాగ్రత్తగా చదివి చేయండి.
Thank you,
YBR Academy
Bhaskararao Surada.