
Mannam Web 🌎 Joy Of Sharing ...
May 25, 2025 at 12:21 PM
(ఎన్టీవీ స్క్రోలింగ్)
*చల్లబడుతోన్న ఏపీ :*
*రేపు (అర్లీ గా) ఏపీ ని తాకనున్న నైరుతి రుతుపవనాలు - మరో 24 గంటల్లో రాయలసీమ ను తాకనున్న రుతుపవనాలు - రోహిణీ కార్తె ప్రభావం లేనట్లే అంటున్న వాతావరణ నిపుణులు - రేపటి నుంచి ఏపీలో భారీ గా వర్షాలు పడే అవకాశం - తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.*