
Mannam Web 🌎 Joy Of Sharing ...
May 26, 2025 at 06:18 AM
8 ఏళ్లలో అనేక మంది teachers కేటగిరీ 3 లలో కొన్ని సంవత్సరం లు..., కొంత కాలం కేటగిరి 4 లలో కొన్ని సంవత్సరంలు పని చేసి ఉన్నారని... అలాంటి teachers కి కేటగిరి wise గా పాయింట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని డైరెక్టర్ గారికి TNUS అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు గారు ప్రాతినిధ్యం చేయగా వారు అందుకు అంగీకరించారు...
💐
*తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం,ఆంధ్రప్రదేశ్*