
Mannam Web 🌎 Joy Of Sharing ...
May 27, 2025 at 06:16 PM
*అమరావతి*
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా ఎన్టీఆర్ జయంతి
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఇకపై ప్రతీ ఏటా మే 28 న అధికారికంగా ఎన్ టీ ఆర్ జయంతి
👍
😮
3