
Bhakthi Tv
May 15, 2025 at 01:57 AM
తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ప్రారంభం. కాళేశ్వరం త్రివేణిసంగమంలో వేదపండితుల ప్రత్యేకపూజలు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు.
కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు. ఈరోజు సాయంత్రం 5గంటలకు కాళేశ్వరానికి సీఎం రేవంత్. సాయంత్రం పుష్కర స్నానాలు ఆచరించనున్న సీఎం దంపతులు.
🙏
❤️
👍
💚
15