
Bhakthi Tv
May 25, 2025 at 02:46 AM
*Srisailam*: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
వేసవి సెలవులు పైగా ఆదివారం కావడంతో దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 2 గంటల సమయం
భక్తుల రద్దీతో సందడిగా శ్రీశైలం క్షేత్రం
🙏
❤️
👍
25