Bonda Uma | TDP
June 2, 2025 at 07:08 AM
*విజయవాడ సత్యనారాయణపురంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను రాష్ట్ర హోం మంత్రివర్యులు శ్రీమతి అనిత గారు, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు, ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారితో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు ప్రారంభించడం జరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పదానికి అర్థం చెప్పేలా పోలీస్ స్టేషన్ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలోనే తొలిసారిగా పోలీస్ స్టేషన్ లోనే యోగా, జిమ్ రూములు నిర్మించడం జరిగింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ను మోడల్ పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దాము...* #vijayawada #appolice #chandrababunaidu #naralokesh #kesinenichinni #vangalapudianitha #homeministeranitha

🙏
👍
9