Bonda Uma | TDP
June 2, 2025 at 04:29 PM
*27వ డివిజన్ దుర్గాపురం సాంబమూర్తి రోడ్డులోని రజక కళ్యాణ్ మండపం నందు 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 72 మంది మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటుచేసి, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు గర్భిణీలకు చీర పసుపు కుంకుమ అందజేసి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది....*

❤️
👍
🙏
5