Bonda Uma | TDP
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 3, 2025 at 08:39 AM
                               
                            
                        
                            *విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లోని రైల్వే సమస్యలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) గారితో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు  రైల్వే లైన్ ల వద్దకు వెళ్లి పరిశీలించడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గం లో వున్న రైల్వే సమస్యలను, ప్రజల పడుతున్న ఇబ్బందులను, పెండింగ్ లో ఉన్న ROB, RUB వివరాలను MP కేశినేని శివనాథ్ గారికి వివరించారు..*#railyways #vijayawadacentral #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh #bondauma #vijayawadadevelopment #ashwinivaishnaw
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        4