Bonda Uma | TDP
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 3, 2025 at 01:51 PM
                               
                            
                        
                            *సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ తోటవారి వీధి 9వ లైన్ లో భరతమాత కాలనీ మెయిన్ రోడ్డు, నందమూరి నగర్ పీనల్ చర్చి రోడ్డు, ఇందిరా నాయక్ నగర్ నుండి రాజరాజేశ్వరి పేటకు రూ.192.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డుల అభివృద్ధి పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారితో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు భూమి పూజ చేసి నిర్మాణ పనులనుప్రారంభించారు...*#vijayawadadevelopment#vijayawadacentral #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        3