Bonda Uma | TDP
June 4, 2025 at 01:28 PM
*డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ వారి కార్యాలయం నందు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాధ్ (చిన్ని) గారితో కలిసి, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు విజయవాడ DRM నరేంద్ర ఆనంద పాటిల్ గారితో సమావేశమవడం జరిగింది. నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న రైల్వే పనులు గురించి సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ ప్రాజెక్టులన్నిటిని పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు...*
#vijayawadacentral #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh #bondauma #vijayawadadevelopment

🙏
👍
6