Bonda Uma | TDP
June 4, 2025 at 03:30 PM
*సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో చిన్ని ఘన ప్రీమియర్ లీగ్ సీజన్ 1 క్రికెట్ టోర్నమెంట్ ను చిన్ని ఘన హాకీ క్లబ్ వారు 32 టీమ్స్ తో విజయవంతం లగా నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారికి ఈరోజు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు బహుమతులను అందించి గెలిచిన టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు...*
#vijayawadacentral #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh #bondauma #vijayawadadevelopment

🙏
👍
4