Bonda Uma | TDP
                                
                                    
                                        
                                    
                                
                            
                            
                    
                                
                                
                                June 4, 2025 at 05:28 PM
                               
                            
                        
                            *విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరియు 59వ డివిజన్ లూనా సెంటర్ లో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా..ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు Nara Chandrababu Naidu గారి చిత్రపటానికి, యువనేత మంత్రివర్యులు Nara Lokesh గారి చిత్రపటానికి, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారి చిత్రపటానికి, ప్రధానమంత్రి Narendra Modi గారి చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి ఫ్రూట్స్ పంపిణీ చేసి మొదటి సంవత్సర హామీలు నెరవేర్చినటువంటి ఉత్సవాలను వేడుకలుగా నిర్వహించుకోవడం జరిగింది...*
#prajateerpudinam
#kutamitsunami 
#chandrababunaidu
#andhrapradesh
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                    
                                        2