Bonda Uma | TDP
June 7, 2025 at 12:09 PM
*ముస్లిం సోదరులు జరుపుకునే రెండవ అతి పెద్ద పర్వదినం ఈద్-ఉల్-అజా (బక్రీద్) పండుగ సందర్భంగా.. 58వ డివిజన్ సింగ్ నగర్ షాదీ ఖానా నందు మరియు 63వ డివిజన్ కొత్త రాజీవ్ నగర్ మసీదు నందు, ముస్లిం సోదరుల తో కలిసి ప్రత్యేక ప్రార్థనలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు...*
#bakridmubarak #bakrid

🙏
❤️
3