Bonda Uma | TDP
June 9, 2025 at 01:24 PM
*విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు విధ్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలలో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు "షైనింగ్ స్టార్స్ 2025" అవార్డుల ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ Nara Lokesh గారు ఈ ప్రతిష్టాత్మకమైన షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రతిపాదించారు. మెడల్స్, సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలు ఒక్కొక్కరికి రూ.20,000 నగదు బహుమతి విద్యార్థులకు అందజేయడం జరిగింది...*
#idhimanchiprabhutvam #vijayawadacentral #vijayawadadevelopment #bondauma #narachandrababunaidu #naralokesh

🙏
👍
5