Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
June 10, 2025 at 04:02 AM
నందమూరి నటసింహం, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ చైర్మెన్, పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. #happybirthdaynbk
Image from Bonda Uma | TDP: నందమూరి నటసింహం, హిందూపురం నియోజకవర్గ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరి...
❤️ 👍 🙏 11

Comments