Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
June 10, 2025 at 10:27 AM
*సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముని తనయుడు, కోట్లాదిమంది మంది అభిమానుల గుండెచప్పుడు, బసవతారకం ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి ఉచిత క్యాన్సర్ చికిత్స అందిస్తున్న మానవతమూర్తి, హిందూపురం హ్యాట్రిక్ MLA, పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారి సమక్షంలో జరుపుకోవడం జరిగింది...* #happybirthdaynbk
Image from Bonda Uma | TDP: *సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ...
👍 4

Comments