Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
June 11, 2025 at 01:21 PM
*సెంట్రల్ నియోజకవర్గం లోని 26వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద కాలు ఒడ్డుకి వాటర్ పైపులైను కు శంకుస్థాపన, 28వ డివిజన్ భానునగర్ మసీదు ఎదురు పునూరు సుబ్బరామి రెడ్డి నగర్ లో డ్రైన్, వాటర్ లైన్, రోడ్ పనులకు శంకుస్థాపన, 29వ డివిజన్ మధురానగర్ జాన్ టీ స్టాల్ దగ్గర సర్వీస్ రోడ్డు శంకుస్థాపన, 30వ డివిజన్ దేవి నగర్ 8వ రోడ్డు బస్టాప్ వద్ద మరియు వినాయక నగర్ రెండవ రోడ్డు పనులకు శంకుస్థాపన, 1వ డివిజన్ గుణదల రైల్వే గేటు దగ్గరలో గల మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీ నందు నూతన రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పనులు ప్రారంభించడం జరిగింది...* #vijayawadacentral #idhimanchiprabhutvam #vijayawadadevelopment #narachandrababunaidu #bondauma #naralokesh
Image from Bonda Uma | TDP: *సెంట్రల్ నియోజకవర్గం లోని 26వ డివిజన్ అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద ...
❤️ 🙏 4

Comments