Bonda Uma | TDP
June 11, 2025 at 01:31 PM
*సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 59వ డివిజన్ సింగ్ నగర్ కు చెందిన గుడిపూడి హేమ శివ గారికి 42,684 రూపాయలు మరియు కను బోయిన హేమంత్ కుమార్ గారికి 33,332 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పంపిణీ చేయడం జరిగింది...*
#idhimanchiprabhutvam #vijayawadacentral #narachandrababunaidu #naralokesh #bondauma

🙏
👍
3