Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
June 11, 2025 at 01:55 PM
*సెంట్రల్ నియోజకవర్గం లోని 60వ డివిజన్ వాంబే కాలనీ డిస్నీల్యాండ్ మసీద్ ఎదురుగా గల స్థలంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని, పర్యావరణ అభివృద్ధి, పునరుద్ధరణ కోసం కృషి చేయాలని, భావితరాలకు పచ్చని ప్రకృతిని కానుకగా ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా సూచించారు....*  #vijayawadacentral #narachandrababunaidu #naralokesh
Image from Bonda Uma | TDP: *సెంట్రల్ నియోజకవర్గం లోని 60వ డివిజన్ వాంబే కాలనీ డిస్నీల్యాండ్ మసీద్...
🙏 2

Comments