Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
June 11, 2025 at 02:10 PM
ఈ ఏడాది కాలంగా సెంట్రల్ సెంట్రల్ నియోజకవర్గం లో 200 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. వాటిలో కొన్ని పూర్తవగా కొన్ని పూర్తవటానికి సిద్ధంగా ఉన్నాయి. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం. #vijayawadacentral #idhimanchiprabhutvam #narachandrababunaidu #naralokesh #bondauma #vijayawadadevelopment
👍 🙏 5

Comments