Bonda Uma | TDP
June 12, 2025 at 03:18 PM
ఏడాది కాలంలో 142 హామీలు అమలు చేసిన ప్రజా ప్రభుత్వం. ప్రజల ఆశలను నిజం చేసిన పాలన ఇది! విధ్వంసాన్ని వెనక్కు నెట్టి వికాసం దిశగా ముందు అడుగులు వేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం.
Telugu Desam Party (TDP)
#సుపరిపాలనలోతొలిఅడుగు #idhimanchiprabhutvam #firststeprebuildingap #andhrapradesh

🙏
👍
3