Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
June 12, 2025 at 03:32 PM
*సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నందు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తెరుసుకోవడంతో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు గారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది....* #vijayawadacentral #narachandrababunaidu #naralokesh
Image from Bonda Uma | TDP: *సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ MK బేగ్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశా...
👍 🙏 4

Comments