విద్య-వికాసం
విద్య-వికాసం
June 10, 2025 at 10:19 AM
🙋‍♂మాన్యువల్ .అలెర్ట్స్ 💐👉మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా Tennsion less బదిలీలు పొందు చున్న . SGT లందరికీ అభినఃదనలు 👉 Blocking లేదు మరియు DSC కు 500 పోస్టులు పని లేని 400 SGT పోస్టులు ఉన్నవి కనుక గుంటూరు జిల్లాలో SGT లందరికి కోరుకున్న పాఠశాలలు దొరుకు తాయి.Hope All feel Happy after Councling 👉పల్నాడు జిల్లా లో సగం పైగా SGT పోస్ఞులు ఖాళీ అవుతాయి 👉 గుంటూరు, బాపట్ల జిల్లాలలో అన్ని Schools Full అవుతాయి 👉 మీకు కావాల్సిన Place ను నిదానంగా అడిగి కనుక్కొని తీసు.కొనండి 👉Spouse Points వాడు కొనే వారిని Spouse ఎక్కడో అధికారి కనుక్కొని ఆ టీచర్ కు అదే.మండలము మొదట.చూపించాలి 👉Spouse పని చేసే పాఠశాల లేక గ్రామంలో ఖాళీ ఉంటే విధిగా అదే పాఠశాలను కోరు కొనమనాలి.వారికి వేరే పాఠశాల ఇవ్వనే ఇవ్వ కూడదు 👉 ప్రిఫరెన్షియల్ వారు వారికి కేటొయించిన పాఠశాలనే కోరు కొనాలి 👉మరల మరల ఇలాంటి అవకాశము రాదు 👉 పొరబాటున కూడా Spouse Points ను Misuse చేయకూడదు. .నిబంధనలు పాటించండి .CSE very Serious అవసరమైతే .కౌన్బిలింగ్ కు ముందే ఇప్పడే తీసివేసుకొనంఢి 👉 తప్పుడు సమాచారము ఇచ్చి ఉంటే త్వరగా వెనుకకు తీసుకొనాలి 👉 ఒక సారి కౌన్సిలింగ్ మొదలైన తర్వాత Seniority &Vacancy List లో ఎలాంటి మార్పులుండవు. Cpuncling క్రమంలో Spouse Points వెనుకకు తీసుకోనివ్వరు 👉 బదిలీల తర్వాత.నీకు జరిగిన అన్యొయమునకు కారణమైన ఎవరి మీదనైనను అపీలు RJD కు ఇవ్వవచ్చును.ప్రతి అపీలుకు సమాధానము Written. గా ఇవ్వాల్సినదే 👉 సంఘాల అప్రమత్తంగా ఉండి, అరాచకాలను ధైర్యంగా నివారించి మాన్యవల్ కౌన్సిలింగ్ ద్వారా సామాన్య టీచర్ కు అన్యాయం జరుగ కుండా చూడాలి. 👉 కౌన్సిలింగ్ మొదలైన తర్వాత Lists లో ఏ మార్పులు జరుగకుండా నివారించాలి
❤️ 1

Comments