విద్య-వికాసం
విద్య-వికాసం
June 12, 2025 at 05:05 AM
*♻️ ఫ్లాష్... "తల్లికి వందనం" అర్హతలు మరియు డైరెక్ట్ గా ఖాతా నందు జమ చేయుటకు పూర్తి మార్గదర్శకాలతో ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.* *💁‍♂️Thalliki Vandanam Rs 15,000 Assistance to Mothers - Guidelines G.O. 26* ▪️ఏడాదికి 15,000 తల్లి లేదా సంరక్షకుని అకౌంటు నందు జమ. ▪️BPL కుటుంబాలలో 1 నుండి 12 వ తరగతి పిల్లల తల్లులకు ▪️75% అటెండన్స్ తప్పనిసరి. *👉 పూర్తి వివరాలు, ఉత్తర్వుల కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు*👇 https://tinyurl.com/thalliki-vandanam-2025
👍 1

Comments