విద్య-వికాసం
June 12, 2025 at 09:43 AM
*ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీలు -2025 తాజా సమాచారం..*
🖊️ఉమ్మడి చిత్తూరు జిల్లా SGT సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ రేపు 13-06-2025 ఉదయం 8;30గంటలకు సీనియారిటీ జాబితాలో సీరియల్ నెంబర్ 1001 నుండి 1500 వరకు,
🖊️మధ్యాహ్నం 2:30 గంటలకు సీరియల్ నెంబర్ 1501 నుండి 2000 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకాగలరు
వేదిక: షర్మన్ హైస్కూల్, చిత్తూరు
చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం
⬇️⬇️⬇️⬇️⬇️⬇️
👍
2