
విద్య-వికాసం
June 12, 2025 at 03:51 PM
*📱IMMS App ఈరోజు (జూన్ 12న) 2.0.1 వెర్షన్ లో ఇంటర్నల్ అప్డేట్ అయ్యింది.*
అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Install చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు.
*👉 IMMS APP లేటెస్ట్ వెర్షన్ 2.0.1 డౌన్లోడ్ లింక్👇*
https://www.apbadi.net/2024/08/imms-ap-mdm-app-latest-version.html
*New Version Features:*
1. Added Rice Receipt Module Changes in HM, HS+ and Jr.College logins.
2. Added Rice Quality Inspection Module Changes in HM, HS+ and Jr.College logins.
3. Added User Details Changes in HM, EWA and MEO logins.