విద్య-వికాసం
విద్య-వికాసం
June 13, 2025 at 02:17 AM
🌹తల్లికి వందనం పథకం స్టేటస్ చెకింగ్ కు ప్రజలకు ఆప్షన్ లేదు. అర్హులు మరియు అనర్హులు జాబితా సచివాలయం నోటీసు బోర్డు నందు పెట్టడం జరిగింది. దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు పరిశీలించి మీ అభ్యర్థనలు తెలియజేయగలరు. 🔹 *జులై 5 న తల్లికి వందనం నగదు జమ* #thallikivandanam @ AP GOVT
😂 🙄 3

Comments