Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
May 17, 2025 at 02:54 AM
పులివెందుల మండలం., నల్లపురెడ్డి గారి పల్లి గ్రామానికి చెందిన వల్లెపు ఆదినారాయణ ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో మరణించడం బాధాకరం. అనంతరం ఆదినారాయణ గారి కుమారుడు వల్లెపు రమేష్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు. ఆదినారాయణ గారి మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
❤️ 1

Comments