Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
May 23, 2025 at 06:56 AM
కడప వేదికగా ఈ నెల 27,28,29 న అత్యంత వైభవంగా జరగనున్న మహానాడు సభ ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలిస్తూ... సభకు వచ్చే కార్యకర్తలు మరియు ప్రజలు ఇబ్బంది పడకుండా బార్గెట్ల ప్లాన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు . #mahanadu2025 #bhumireddymlc

Comments