Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
May 25, 2025 at 11:28 AM
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహానాడు 2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం కడప సమీపంలోని మహానాడు ప్రాంగణంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలారా! మహానాడును చారిత్రాత్మకం చేసేందుకు సిద్ధం అవ్వండి. #bhumireddymlc #mahanadu2025 #telugudesamparty #andhrapradesh
Image from Bhumireddy Rama Gopal Reddy : రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న...

Comments