Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
May 27, 2025 at 02:18 AM
మే 27,28,29 తేదీల్లో కడప గడపలో మహానాడు - 2025కు సర్వం సిద్ధం రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక చర్చ సంక్షేమం, అభివృద్ధిపై ఏపీ నుంచి 14 ముసాయిదా తీర్మానాలు తెలంగాణ నుంచి 5 తీర్మానాలు ఉమ్మడిగా 4 తీర్మానాలు టీడీపీ ప్రజా ప్రతినిధులారా.. కార్యకర్తలారా కదలిరండి.. మహానాడు 2025ను చారిత్రాత్మకం చేయండి..! #mahanadu2025 #telugudesamparty #bhumireddymlc #chandrababunaidu #andhrapradesh
Image from Bhumireddy Rama Gopal Reddy : మే 27,28,29 తేదీల్లో కడప గడపలో మహానాడు - 2025కు సర్వం సిద్ధం  రాయలసీమ ...

Comments