Bhumireddy Rama Gopal Reddy
Bhumireddy Rama Gopal Reddy
June 10, 2025 at 04:15 AM
పద్మభూషణ్, హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నటునిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు *శ్రీ నందమూరి బాలకృష్ణ* గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాము.💐 ------ శాసనమండలి సభ్యులు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారి కార్యాలయం, పులివెందుల.
Image from Bhumireddy Rama Gopal Reddy : పద్మభూషణ్, హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్య...
❤️ 2

Comments