Palla Srinivasa Rao | TDP
Palla Srinivasa Rao | TDP
June 10, 2025 at 08:34 AM
నటనలో తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా, ఎమ్మెల్యే గా నిస్వార్థ ప్రజా సేవకుడుగా, బసవతారకం ఆసుపత్రి నిర్వహణతో సమాజ సేవకుడిగా తనదైన శైలిలో, మంచి మనసుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హిందూపురం శాసనసభ్యులు... పద్మభూషణ్ @balakrishna_nandamuri_ నందమూరి బాలకృష్ణ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు మరింత శోభాయమానంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. #nbk #nandamuribalakrishna #pallasrinivasrao
Image from Palla Srinivasa Rao | TDP: నటనలో  తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డగా,   ఎమ్మెల్యే గా నిస్వార్థ ప్రజా...
❤️ 💐 🎉 👍 🙏 13

Comments