
Palla Srinivasa Rao | TDP
June 11, 2025 at 10:39 AM
ప్రతి బిడ్డకు తండ్రే రోల్ మోడల్... మీరు లేరు అని తెలిసిన క్షణం నుండి కాలం అంత వేగంగా నేను ప్రయాణించలేకపోతున్నా నాన్న... కారణం మా కోసం మీరు చేసిన త్యాగాలు.
దృఢ సంకల్పం, దయ అనే రెండు గొప్ప లక్షణాలతో ప్రజానాయకుడిగా ప్రజల గుండెల్లో కొలువైన మీ రూపం అజరామరం అనడానికి సాక్ష్యం మీకోసం తరలివచ్చిన ప్రజలే ...
నా విజయాన్ని చూసి మీరు గర్వించిన క్షణాలు ఓడినప్పుడు నేనున్నాలే అని వెంట ఉండి ధైర్యం చెప్పి ముందుకు నడిపించిన మీ తీరు మర్చిపోలేనిది... మీరు వేసిన పునాది, నేర్పిన సంస్కారమే ఇప్పటికి, ఎప్పటికి మాకు నైతికత దిక్సూచి మరియు మార్గదర్శి... భౌతికంగా మీరు దూరమైన మా ఆలోచనల్లో నిరంతరం ఉంటారు అని తెలియచేస్తూ అశృనివాళులు అర్పిస్తున్నాం..
#pallasrinivasarao
#telugudesamparty
🙏
😢
❤️
15