
VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:12 PM
*రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు*
*మంత్రి నారా లోకేష్ గారి పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన వివరాలు*
*09-06-2025 (సోమవారం)*
*ఉదయం*
11.00- పార్వతీపురం పట్టణంలోని రాయల్ కన్వెన్షన్ కు చేరుకుంటారు.
11.00 -1.30 రాయల్ కన్వెన్షన్ లో జరిగే ‘షైనింగ్ స్టార్స్ అవార్డ్’ కార్యక్రమంలో పాల్గొంటారు.
*మధ్యాహ్నం*
03.00-07.00 పార్వతీపురం మండలం చిన్న బొందపల్లిలో ఉత్తమ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.
*విశాఖ పర్యటన వివరాలు*
*10-06-2025 (మంగళవారం)*
*ఉదయం*
10.00-10.45 టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఇంటిని సందర్శించనున్నారు.
11.00-01.00 విశాఖ కలెక్టరేట్ లో యోగాంధ్ర కార్యక్రమంపై నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు.