
VISWAM VOICE BREAKING NEWS
June 8, 2025 at 02:12 PM
*4వ రోజు మసులా బీచ్ కి పోటెత్తిన జనం..*
మంగినపూడి బీచ్ లో ఎటు చూసినా పర్యాటకుల ప్రభంజనం.. ఒకపక్క వాలీబాల్, కబడ్డీ పోటీలు ఇంకోపక్క సీ కియాకింగ్ పోటీలు, హెలికాప్టర్ హేలీ రైడ్ తో కోస్తా తీరం అందాలు వీక్షిస్తూ సేద తీరుతున్న పర్యాటకులు.. నాలుగో రోజు చివరి రోజు అయిన ఆదివారం మంగినపూడి బీచ్ లో ప్రజలు ఆనందంతో సముద్రంలో స్నానాలు చేస్తూ... అలల సవ్వడిని ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తున్నారు...
*జారీ చేసిన వారు: సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్*
